Student psychology is important

విద్యార్థులుకు సైకాలజీ అవసరమా?

సైకాలజీ అంటే మనసు యొక్క విజ్ఞానం. విద్యార్థులు తమ ఆలోచనలు, భావాలు, మరియు ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఇది చాలా అవసరం. సైకాలజీ ద్వారా వారు ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, మరియు మంచి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు. ఒక విద్యార్థి మనసు బలంగా ఉంటే, అతని భవిష్యత్తు కూడా వెలుగులమయం అవుతుంది. పుస్తకంలోని విషయసూచికలో (Table of Contents) కనిపించే అంశాలు, విద్యార్థులకు మనస్తత్వశాస్త్రం ఏ విధంగా సహాయపడుతుందో స్పష్టం చేస్తున్నాయి 1.భావోద్వేగాల నిర్వహణ (భావోద్వేగాలు) […]

విద్యార్థులుకు సైకాలజీ అవసరమా? Read More »